చర్య క్రియలు

51 cartes flash imprimables en Telugu pour apprendre le sujet "Action verbs"
  • పిండుట - squeeze
  • నొక్కుట - press
  • మీద పోయుట - pour over
  • తెరచుట - open
  • రంపముతో కోయుట - saw
  • తన్నుట - kick
  • పైకి విసరుట - throw up
  • పైకి తీయుట - bring up
  • పాడుట - sing
  • దాగుకొనుట - hide
  • తల దువ్వుకొనుట - comb
  • చింపుట - tear, rip
  • చేపలు పట్టుట - fish
  • కూర్చొనుట - sit
  • కలుపుట - add
  • సేకరించుట, సమకూర్చుకొనుట - collect, gather
  • ఎండబెట్టుట - dry
  • నిలుచుండుట - stand
  • గురిచూచి కొట్టుట - shoot
  • నిర్మించుట - build
  • తలుపు కొట్టుట - knock
  • నాట్యము చేయుట - dance
  • లాగుట - pull
  • సరిచేయుట - fix
  • చప్పట్లు కొట్టుట - clap
  • తుమ్ముట - sneeze
  • గోకుకొనుట - scratch
  • గుస గుస లాడుట, నెమ్మదిగా చెప్పుట - whisper
  • విసురుట - throw
  • వ్రేలాడుట - hang
  • తొంగి చూచుట - peep out
  • ముక్కు చీదుకొనుట - blow one's nose
  • జాగ్రత్తగా చూచుట - care
  • ఇచ్చుట - give
  • బహుమతి ఇచ్చుట - present
  • పట్టుకొనుట - hold
  • ఊదుట - blow
  • పరిశోధించుట - look into
  • ఎండలో పరుండుట - sunbathe
  • లాంచ్ చేయుట - launch
  • పియానో వాయించుట - play the piano
  • ఆడుట - play
  • ఊయల ఊగుట - swing
  • పెట్టుట , ఉంచుట - put
  • తవ్వుట - dig
  • ఆహారము తినిపించుట - feed
  • గడ్డిని క్రమముగా కత్తిరించుట - mow
  • రంగు వేయుట - paint
  • కొరుకుట - bite
  • పడుకొనుట - lay
  • పట్టుకొనుట - catch
Télécharger les fiches Action verbs
ఆడుట cartes flash ఆహారము తినిపించుట cartes flash ఇచ్చుట cartes flash

క్రియలు

33 cartes flash imprimables en Telugu pour apprendre le sujet "Routine verbs"
  • పొట్టి పై కూర్చోవడం - sit on the potty
  • పాసు పోయటం - pee
  • poop - poop
  • బూట్లు లేసు కట్టుకునుట - tie shoelaces
  • వంట చేయడం - cook
  • అన్నం తినిపించడం - feed
  • సరుకులు తీసుకురావటం - go shopping
  • విశ్రాంతి తీసుకునుట - relax
  • నిద్రలేవటం - wake up
  • పళ్ళు తోముకోవడం - brush teeth
  • టీ వి చూడటం - watch TV
  • పొగత్రాగటం - smoke
  • స్నేహితులుతో కలిసి ఆటలాడటం - play with friends
  • పని చేసుకోవడం - work
  • ఇల్లు ఊడ్వటం - sweep
  • వాక్యూమ్ మెషిన్ వాడటం - vacuum
  • బట్టలు ఉతకడం - do laundry
  • బట్టలు ఇస్త్రీ చేయటం - iron
  • మొక్కలకు నీరు పోయడం - water
  • మొక్కలకు మందు పిచికారి చేయటం - splash
  • మేకప్ వేసుకొనడం - put on make-up
  • జుట్టు కత్తించుట - gets her hair cut
  • గడ్డం గీసుకునుట - shave
  • తినటం - eat
  • తాగటం - drink
  • తల స్నానం చేయడం - wash
  • నిద్రపోవడం - sleep
  • ఇల్లు తుడవడం - clean, scrub
  • బట్టలు వేసుకొనడం - get dressed
  • చెప్పులు వేసుకొనడం - put on shoes
  • చొక్కా గుండీలు పెట్టుకోవడం - button the buttons
  • స్నానం చేయడం - take a shower
  • పిల్లలకు స్నానం చేయించడం - take a bath
Télécharger les fiches Routine verbs
poop cartes flash అన్నం తినిపించడం cartes flash ఇల్లు ఊడ్వటం cartes flash

Cartes Verben en attente de création

Créez des cartes
sur le Telugu
Imagiers Movement verbs
Movement verbs  imagiers
Créez des cartes
sur le Telugu
Imagiers State verbs
State verbs  imagiers

Consultez dautres séries de flashcards imprimables !

Il n’y a plus de sets de flashcards Telugu.
Mais vous pouvez aller dans la section des
flashcards en Deutsche  et les traduire en Telugu.

Abonnez-vous aux fiches enfants

Épinglons des cartes flash éducatives sur votre Pinterest

Flashcards Visual క్రియలు  pour les tout-petits (84 cartes en Telugu)