చర్య క్రియలు
51 flashcard stampabili in Telugu per l'apprendimento dell'argomento Verbi d'azione
- పిండుట - premere
- నొక్కుట - premere
- మీద పోయుట - versare
- తెరచుట - aprire
- రంపముతో కోయుట - segare
- తన్నుట - dare un calcio
- పైకి విసరుట - far saltare
- పైకి తీయుట - sollevare
- పాడుట - cantare
- దాగుకొనుట - nascondersi
- తల దువ్వుకొనుట - pettinarsi
- చింపుట - strappare
- చేపలు పట్టుట - pescare
- కూర్చొనుట - sedersi
- కలుపుట - sommare
- సేకరించుట, సమకూర్చుకొనుట - raccogliere
- ఎండబెట్టుట - asciugare
- నిలుచుండుట - stare inpiedi
- గురిచూచి కొట్టుట - sparare
- నిర్మించుట - scavare
- తలుపు కొట్టుట - bussare
- నాట్యము చేయుట - ballare
- లాగుట - trascinare
- సరిచేయుట - aggiustare
- చప్పట్లు కొట్టుట - battere le mani
- తుమ్ముట - starnutire
- గోకుకొనుట - grattarsi
- గుస గుస లాడుట, నెమ్మదిగా చెప్పుట - sussurrare
- విసురుట - tirare
- వ్రేలాడుట - appendersi
- తొంగి చూచుట - fare capolino
- ముక్కు చీదుకొనుట - soffiare
- జాగ్రత్తగా చూచుట - curare
- ఇచ్చుట - dare
- బహుమతి ఇచ్చుట - regalare
- పట్టుకొనుట - tenere
- ఊదుట - soffiare
- పరిశోధించుట - guardare dentro
- ఎండలో పరుండుట - prendere il sole
- లాంచ్ చేయుట - lanciare
- పియానో వాయించుట - suonare
- ఆడుట - giocare
- ఊయల ఊగుట - dondolare
- పెట్టుట , ఉంచుట - inserire
- తవ్వుట - scavare
- ఆహారము తినిపించుట - dare da mangiare
- గడ్డిని క్రమముగా కత్తిరించుట - tagliare l'erba
- రంగు వేయుట - pitturare
- కొరుకుట - mordere
- పడుకొనుట - coricare, sdraiare
- పట్టుకొనుట - prendere