Werkwoorden flashcards

చర్య క్రియలు

52 Telugue afdrukbare flashcards voor het leren van het onderwerp Werkwoorden
  • పిండుట - knijpen
  • నొక్కుట - drukken
  • మీద పోయుట - gieten
  • తెరచుట - openen
  • రంపముతో కోయుట - zagen, ik zaag
  • తన్నుట - schoppen
  • పైకి విసరుట - omhoog gooien
  • పైకి తీయుట - opbrengen
  • పాడుట - zingen
  • దాగుకొనుట - verstoppen
  • తల దువ్వుకొనుట - kammen
  • చింపుట - scheuren
  • చేపలు పట్టుట - vissen
  • కూర్చొనుట - zitten
  • కలుపుట - optellen
  • సేకరించుట, సమకూర్చుకొనుట - verzamelen
  • ఎండబెట్టుట - drogen
  • నిలుచుండుట - staan
  • గురిచూచి కొట్టుట - schieten
  • నిర్మించుట - bouwen
  • తలుపు కొట్టుట - kloppen
  • నాట్యము చేయుట - danzen, ik dans
  • లాగుట - slepen
  • సరిచేయుట - repareren
  • చప్పట్లు కొట్టుట - klappen
  • తుమ్ముట - niezen, ik nies
  • గోకుకొనుట - krabben
  • గుస గుస లాడుట, నెమ్మదిగా చెప్పుట - fluisteren
  • చర్య క్రియలు - Werkwoorden
  • విసురుట - gooien
  • వ్రేలాడుట - hangen
  • తొంగి చూచుట - naar buiten kijken
  • ముక్కు చీదుకొనుట - blazen, ik blaas
  • జాగ్రత్తగా చూచుట - zorgen voor
  • ఇచ్చుట - geven
  • బహుమతి ఇచ్చుట - gift, cadeau
  • పట్టుకొనుట - vasthouden
  • ఊదుట - blazen, ik blaas
  • పరిశోధించుట - er in kijken
  • ఎండలో పరుండుట - zonnebaden
  • లాంచ్ చేయుట - lanceren
  • పియానో వాయించుట - piano spelen
  • ఆడుట - spelen
  • ఊయల ఊగుట - schommel
  • పెట్టుట , ఉంచుట - er in leggen
  • తవ్వుట - graven, ik graaf
  • ఆహారము తినిపించుట - voeren
  • గడ్డిని క్రమముగా కత్తిరించుట - maaien
  • రంగు వేయుట - schilderen
  • కొరుకుట - bijten
  • పడుకొనుట - liggen
  • పట్టుకొనుట - vangen
Download Werkwoorden Flashcards
ఆడుట ansichtkaarten ఆహారము తినిపించుట ansichtkaarten ఇచ్చుట ansichtkaarten

క్రియలు

34 Telugue afdrukbare flashcards voor het leren van het onderwerp Routine verbum
  • పొట్టి పై కూర్చోవడం - op het potje zitten
  • పాసు పోయటం - pissen
  • poop - poep
  • బూట్లు లేసు కట్టుకునుట - veters strikken
  • వంట చేయడం - koken
  • అన్నం తినిపించడం - voeden
  • సరుకులు తీసుకురావటం - ga winkelen / boodschappen doen
  • విశ్రాంతి తీసుకునుట - ontspannen
  • నిద్రలేవటం - word wakker
  • పళ్ళు తోముకోవడం - tanden poetsen
  • టీ వి చూడటం - televisie kijken
  • పొగత్రాగటం - roken
  • స్నేహితులుతో కలిసి ఆటలాడటం - met vrienden spelen
  • పని చేసుకోవడం - werken
  • ఇల్లు ఊడ్వటం - vegen
  • వాక్యూమ్ మెషిన్ వాడటం - vacuüm
  • బట్టలు ఉతకడం - was doen
  • బట్టలు ఇస్త్రీ చేయటం - strijken
  • మొక్కలకు నీరు పోయడం - water geven
  • మొక్కలకు మందు పిచికారి చేయటం - spatten
  • మేకప్ వేసుకొనడం - make-up opdoen
  • జుట్టు కత్తించుట - haar laten knippen
  • గడ్డం గీసుకునుట - scheren
  • క్రియలు - Routine verbum
  • తినటం - eten
  • తాగటం - drinken
  • తల స్నానం చేయడం - wassen
  • నిద్రపోవడం - slaap
  • ఇల్లు తుడవడం - schoonmaken
  • బట్టలు వేసుకొనడం - aankleden
  • చెప్పులు వేసుకొనడం - doe schoenen aan
  • చొక్కా గుండీలు పెట్టుకోవడం - knoop de knoppen
  • స్నానం చేయడం - een douche nemen
  • పిల్లలకు స్నానం చేయించడం - een bad nemen
Download Routine verbum Flashcards
poop ansichtkaarten అన్నం తినిపించడం ansichtkaarten ఇల్లు ఊడ్వటం ansichtkaarten

Werkwoordenkaarten in afwachting van hun creatie

Kaarten maken
in het Telugu
Werkwoorden van beweging flashcards
Werkwoorden van beweging  kaarten
Kaarten maken
in het Telugu
Staat werkwoorden flashcards
Staat werkwoorden  kaarten

Bekijk andere sets afdrukbare Telugue flashcards!

Er zijn geen Telugue flashcards meer.
Maar u kunt naar de sectie van
Nederlands flashcards en ze vertalen naar het Telugu.

Abonneren op de Kids Flashcards

Lets Pin Educational Flash Cards to Your Pinterest

Visuele క్రియలు  Flashcards voor Kleuters (86 kaarten in het Telugu)