చర్య క్రియలు
51 Telugu printable flashcards for learning Action verbs topic
- పిండుట - squeeze
- నొక్కుట - press
- మీద పోయుట - pour over
- తెరచుట - open
- రంపముతో కోయుట - saw
- తన్నుట - kick
- పైకి విసరుట - throw up
- పైకి తీయుట - bring up
- పాడుట - sing
- దాగుకొనుట - hide
- తల దువ్వుకొనుట - comb
- చింపుట - tear, rip
- చేపలు పట్టుట - fish
- కూర్చొనుట - sit
- కలుపుట - add
- సేకరించుట, సమకూర్చుకొనుట - collect, gather
- ఎండబెట్టుట - dry
- నిలుచుండుట - stand
- గురిచూచి కొట్టుట - shoot
- నిర్మించుట - build
- తలుపు కొట్టుట - knock
- నాట్యము చేయుట - dance
- లాగుట - pull
- సరిచేయుట - fix
- చప్పట్లు కొట్టుట - clap
- తుమ్ముట - sneeze
- గోకుకొనుట - scratch
- గుస గుస లాడుట, నెమ్మదిగా చెప్పుట - whisper
- విసురుట - throw
- వ్రేలాడుట - hang
- తొంగి చూచుట - peep out
- ముక్కు చీదుకొనుట - blow one's nose
- జాగ్రత్తగా చూచుట - care
- ఇచ్చుట - give
- బహుమతి ఇచ్చుట - present
- పట్టుకొనుట - hold
- ఊదుట - blow
- పరిశోధించుట - look into
- ఎండలో పరుండుట - sunbathe
- లాంచ్ చేయుట - launch
- పియానో వాయించుట - play the piano
- ఆడుట - play
- ఊయల ఊగుట - swing
- పెట్టుట , ఉంచుట - put
- తవ్వుట - dig
- ఆహారము తినిపించుట - feed
- గడ్డిని క్రమముగా కత్తిరించుట - mow
- రంగు వేయుట - paint
- కొరుకుట - bite
- పడుకొనుట - lay
- పట్టుకొనుట - catch